BCCI source says jasprith bumrah Ruled out of the two world cup 2022 | టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. కీలక టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సీరియస్ గాయంతో టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

#jasprithbhumra
#t20worldcup2022
#indiavssouthafrica
#BCCI